బోనాలు ఉత్సవాలు నిధులు కోసం దరఖాస్తు చేసుకోండి – మల్కాజ్గిరి ఎమ్మెల్యే
మల్కాజ్గిరి డివిజన్లోని ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ వాసులు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు.
మల్కాజ్గిరి: ఈరోజు(23-06-2024) మల్కాజ్గిరి డివిజన్లోని ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ వాసులు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ వాసులు *ఆనంద్ బాగ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని *ఆనంద్ బాగ్ ఆర్ యు బి దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, *ఆనంద్ బాగ్ మెయిన్ రోడ్డు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, *ఆనంద్ […]
మల్కాజ్గిరిలోని అన్ని డివిజన్ ల సమగ్ర అభివృద్ధికై అభివృద్ధి పనుల గురించి సమీక్ష సమావేశం
ఈరోజు(06-07-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బిఆర్ఎస్ సీనియర్ నాయకులతో మల్కాజ్గిరి లోని అన్ని డివిజన్ ల సమగ్ర అభివృద్ధికై అభివృద్ధి పనుల గురించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కలిగించేందుకు రైల్వే ఉన్నతాధికారులకు , డ్రైనేజీ, త్రాగునీరు సమస్యల పరిష్కారానికి జలమండలి ఉన్నత అధికారులకు, పలు కాలనీలలో బాక్స్ డ్రైనేజీ, స్ట్రోమ్ […]
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు
ఈరోజు(18-04-2024) హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బిఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి గారు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ,మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే. […]
138 మౌలాలి డివిజన్ బి అర్ ఎస్ నాయకుల మల్కాజ్ గిరి నియోజక వర్గ పార్లమెంటరీ సన్నాహక సమావేశం
మౌలాలి డివిజన్ : ఈరోజు మౌలాలి డివిజన్ లోని మల్కాజ్ గిరి రాయల్ ఫంక్షన్ హాల్ లో బి ఆర్ ఎస్ నాయకులు భాగ్యనంద్ గారి అధ్యక్షతన మౌలాలి డివిజన్ బి అర్ ఎస్ నాయకుల మల్కాజ్ గిరి నియోజక వర్గ పార్లమెంటరీ సన్నాహక సమావేశనికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజ్ గిరి నియోజకవర్గం పార్లమెంటరీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , రావుల అంజయ్య, మౌలాలి డివిజన్ […]
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు ఎంబిసి మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు అన్ని డివిజన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.
ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు ఎంబిసి మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు అన్ని డివిజన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ……. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత దేశానికే దిశ నిర్దేశాన్ని చూపించి, ఒక గొప్ప న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా, ఈ దేశం లోనే గొప్ప విద్యా వేత్తగా, భారతీయుల గుండెల్లో ఎప్పటికీ […]
మల్కాజ్ గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ బి అర్ ఎస్ నాయకుల విస్తృతస్థాయి సమావేశం
మల్కాజ్ గిరి, మధురా నగర్: ఈరోజు మల్కాజ్గిరి , మధురా నగర్ లోని వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి బద్ధం పుష్పా లతా పరశురాం రెడ్డి గారి అధ్యక్షతన వారి నివాసంలో వినాయక్ నగర్ డివిజన్ బి అర్ ఎస్ నాయకుల విస్తృతస్థాయి సమావేశనికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ,మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ,మల్కాజ్ గిరి నియోజకవర్గం ఎన్నికల […]
మహాత్మా జ్యోతి రావు పులే గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
గౌతమ్ నగర్ డివిజన్: ఈ రోజు మహాత్మా జ్యోతి రావు పులే గారి జయంతి సందర్భంగా మల్కాజ్ గిరి నియోజక వర్గంలోనీ గౌతమ్ నగర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతి రావు పులే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన *మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ జవహర్ కార్పొరేటర్ ముర్గెష్ , మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్ధం పరశురాం రెడ్డి,జే […]
రంజాన్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి
అల్వాల్ వెంకటాపురం: మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ వెంకటాపూర్ డివిజన్ ఇంద్ర నగర్ లోని బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మోషిన్ నివాసంలో రంజాన్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి ,బీ ఆర్ ఎస్ నాయకులు ఢిల్లీ పరామేశ్, వి ఎన్ రాజు, సురేష్,ముస్లిం సోదరులు పాలుగొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 1,15,000/-, విలువగల పత్రన్ని లబ్ధిదారురాలు అనురాధ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అందజేశారు.
ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్ ఓల్డ్ ఆల్వాల్ కుమ్మరి బస్తికి చెందిన అనురాధ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 1,15,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు అనురాధ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డోలి రమేష్, ఢిల్లీ పరామేశ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.