Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

Latest News

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు

ఈరోజు(18-04-2024) హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బిఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి గారు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ,మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే. పి వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ లు యెగ్గే మల్లేశం గారు, బొగ్గారపు దయానంద్ గారు, ఎన్నికల ఇంచార్జ్ లు నందికంటి శ్రీధర్ గారు, జహంగీర్ పాషా గారు మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

More News