Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

రంజాన్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి

అల్వాల్ వెంకటాపురం:
మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ వెంకటాపూర్ డివిజన్ ఇంద్ర నగర్ లోని బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మోషిన్ నివాసంలో రంజాన్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి ,బీ ఆర్ ఎస్ నాయకులు ఢిల్లీ పరామేశ్, వి ఎన్ రాజు, సురేష్,ముస్లిం సోదరులు పాలుగొన్నారు.

Gallery

Latest News