మహాత్మా జ్యోతి రావు పులే గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
గౌతమ్ నగర్ డివిజన్: ఈ రోజు మహాత్మా జ్యోతి రావు పులే గారి జయంతి సందర్భంగా మల్కాజ్ గిరి నియోజక వర్గంలోనీ గౌతమ్ నగర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతి రావు పులే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన *మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ జవహర్ కార్పొరేటర్ ముర్గెష్ , మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్ధం పరశురాం రెడ్డి,జే […]
రంజాన్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి
అల్వాల్ వెంకటాపురం: మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ వెంకటాపూర్ డివిజన్ ఇంద్ర నగర్ లోని బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మోషిన్ నివాసంలో రంజాన్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి ,బీ ఆర్ ఎస్ నాయకులు ఢిల్లీ పరామేశ్, వి ఎన్ రాజు, సురేష్,ముస్లిం సోదరులు పాలుగొన్నారు.