Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మారేడ్ పల్లి లోని పద్మశాలి కళ్యాణమండపంలో వార్డ్ 4 మాజీ బోర్డ్ సభ్యురాలు నళిని కి…

[ad_1] మారేడ్ పల్లి లోని పద్మశాలి కళ్యాణమండపంలో వార్డ్ 4 మాజీ బోర్డ్ సభ్యురాలు నళిని కిరణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనలో జిల్లాసమన్వయ అధ్యక్షుడు @sravandasoju , కార్పొరేషన్ ఛైర్మన్లు, @drerrolla , @krishankbrs , @gajjela_nageshbrs , @n.sriganesh , @gollakittu , @jmrtrs , మాజీ బోర్డ్ సభ్యులు మరియు ఇతర నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. @BRSparty @KTRBRS #BRSParty [ad_2] Source

A wonderful evening, as we come together to applaud hard work, triumphs, happine…

[ad_1] A wonderful evening, as we come together to applaud hard work, triumphs, happiness, and exceptional abilities – Pleased to host Ms. Reshmi Menon, Head – Early Talent Acquisition India, @paloaltontwks at Trishna – @mlr_institute_of_technology Annual Day celebrations. Special gratitude to the #Shaakuntalam team, @gunasekhar1 garu, @devmohanofficial for gracing us with their presence. Wishing Team […]

మేడ్చల్ మండల ఆత్మీయ సభలో గౌరవ మంత్రివర్యులు @chmallareddybrs , గౌరవ ఎమ్మెల్సీలు …

[ad_1] మేడ్చల్ మండల ఆత్మీయ సభలో గౌరవ మంత్రివర్యులు @chmallareddybrs , గౌరవ ఎమ్మెల్సీలు @pallarajeshwarreddy , @surabhivanidevi , మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా రైతు సమన్వయ అద్యేక్షులు నందరెడ్డి మరియు ఇతర ఛైర్మన్లు,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులతో పాల్గొనడం జరిగింది. #brsparty @ktrtrs @brsparty [ad_2] Source

రంజాన్ ఉత్సవాలలో భాగంగా నేడు తడుబంద్ లోని దర్గా వద్ద మాజీ బోర్డ్ సభ్యులు పాండు య…

[ad_1] రంజాన్ ఉత్సవాలలో భాగంగా నేడు తడుబంద్ లోని దర్గా వద్ద మాజీ బోర్డ్ సభ్యులు పాండు యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #ramzan కీట్స్ పంపిణీ కార్యక్రమంలో బోర్డ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ @jmrtrs మరియు ఇతర నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. #eidmubarak [ad_2] Source

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే గారి జయం…

[ad_1] సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే గారి జయంతి సందర్భంగా బోయినపల్లి లోని క్యాంప్ కార్యాలయంలోమాజీ బోర్డ్ సభ్యులు, కంటోన్మెంట్ నేతలు, మరియు మహిళ నాయకులతో కలిసి ఆ మహానియుడికి నివాళులు అర్పించడం జరిగింది. #jyothiraophule గారి ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమే.🙏 [ad_2] Source

నేడు #రంజాన్ ఉత్సవాలలో భాగంగా కంటోన్మెంట్, కర్ఖన లో మాజీ వార్డ్ 3 బోర్డ్ సభ్యులు…

[ad_1] నేడు #రంజాన్ ఉత్సవాలలో భాగంగా కంటోన్మెంట్, కర్ఖన లో మాజీ వార్డ్ 3 బోర్డ్ సభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రంజన్ కిట్ల పంపిని కార్యక్రమంలో మాజీ బోర్డ్ సభ్యులు మరియు ఇతర కంటోన్మెంట్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. #eidmubarak [ad_2] Source