Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మౌలాలి డివిజన్: ఈరోజు మౌలాలి డివిజన్ లోని సెయింట్ ఆడమ్ స్కూల్ ను సందర్శించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

మౌలాలి డివిజన్: ఈరోజు(04-03-2024) మౌలాలి డివిజన్ లోని సెయింట్ ఆడమ్ స్కూల్ ను సందర్శించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని సెయింట్ ఆడమ్ స్కూల్ ప్రిన్సిపల్ నాజీబ్ అహ్మద్ గారు శాలువా తో సత్కరించి మేమెంటో అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది విద్యార్థులు బిఆర్ఎస్ నాయకులు మూర్గేశ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు (04-03-2024)  మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియా కార్యాలయంలో నిర్వహించిన కన్వర్జేన్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై IALA , పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB), జల మండలి, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. ఇందులో ముఖ్యంగా మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాను అనుకొని ఉన్న శ్రీ నగర్ కాలనీలు పడుతున్న ఇబ్బందులు నీటి […]

మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు స్థలం కేటాయించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , అధ్యాపక బృందం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.

ఈరోజు(04-03-2024) మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు స్థలం కేటాయించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , అధ్యాపక బృందం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. అందుకు గాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ప్రస్తుతం డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహిస్తున్న ప్రదేశంలో అదనపు గదుల కొరకు SDF నిధుల ద్వారా బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. […]

కొంపల్లి మెయిన్ రోడ్డు సమీపంలో ఓన్లీ యు సెలూన్, స్పా ,నెల్బర్ ,క్రాఫ్ట్ మాక్ టైల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు, మర్రి మమత రెడ్డి గారు

కొంపల్లి: ఈరోజు(03-03-2024) కొంపల్లి మెయిన్ రోడ్డు సమీపంలో ఓన్లీ యు సెలూన్, స్పా ,నెల్బర్ ,క్రాఫ్ట్ మాక్ టైల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు, మర్రి మమత రెడ్డి గారు . ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుండ్ల పోచంపల్లి చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, లవన్, పవన్, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్ విఎన్ రాజు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మల్కాజ్గిరి ఏరియా ఆసుపత్రిలో మల్కాజ్ గిరి ఏరియా ఆసుపత్రి సొసైటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

మల్కాజ్ గిరి: 02-03-2024 మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏకైక ఆరోగ్య సంస్థ మన మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రి . ఈ రోజు శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ది సొసైటీ సమావేశంలో పాల్గొని మెరుగైన వైద్య సేవల కల్పన, చేపట్టవలసిన పనులు, మౌలిక వసతుల కల్పన ఇతర సౌకర్యాల కోసం విభాగాల వారీగా పలు అంశాలు, ప్రతిపాదనలపై చర్చించారు. ప్రథమంగా 3 వ అంతస్తులో #NICU #Palliativecare సేవలు అందిస్తున్నామని లిఫ్ట్ […]

అనసూయ గార్డెన్ అత్వెల్లి లో శ్రీ చైతన్య స్కూల్ కొంపల్లి బ్రాంచ్-2 వారి అనువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

ఈ రోజు (03-03-2024) సాయంత్రం అనసూయ గార్డెన్ అత్వెల్లి లో శ్రీ చైతన్య స్కూల్ కొంపల్లి బ్రాంచ్-2 వారి అనువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది ఉన్నత శిఖరాలను చేరుస్తుందని, ఒక విద్యతోనే ఏదైనా సాధించగలమని ఒక పేదవాని రూపురేఖ లు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని హితభోదించారు.అనంతరం ఎమ్మెల్యే గారిని స్కూల్ యాజమాన్యం ఘనంగాసన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ […]

అల్వాల్ డివిజన్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీమత్ గీత జ్ఞాన యజ్ఞం శ్రీమత్ భగవత్ కథ సప్తహం కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలో సతీ సమేతంగా పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్రి మమత రెడీ గారు

అల్వాల్: ఈ రోజు (03-03-2024) అల్వాల్ డివిజన్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీమత్ గీత జ్ఞాన యజ్ఞం శ్రీమత్ భగవత్ కథ సప్తహం కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలో సతీ సమేతంగా పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్రి మమత రెడీ గారు ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, రఘురామ శర్మ ,బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, […]

మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది.

మచ్చ బొల్లారం : 03-03-2024 మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని * మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి * గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, వి ఎన్ రాజు, మల్లేష్, […]

అల్వాల్ డివిజన్ లోని కొత్త బస్తీ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ మరియు బొల్లారం నాగమ్మ దేవాలయo సమీపంలో గల కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అల్వాల్: ఈ రోజు అల్వాల్ డివిజన్ లోని కొత్త బస్తీ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ మరియు బొల్లారం నాగమ్మ దేవాలయo సమీపంలో గల కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుంది అని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని నేటి నుండి 5వ […]

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాని తిప్పికొడుతూ బిఅర్ఏస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కు మల్కాజ్గిరి నియోజకవర్గ డివిజన్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు,పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలతో బయలుదేరిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బిఅర్ఏస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కు నేడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అన్నారం బ్యారేజ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.