Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

నేరెడ్ మేట్ : ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని నేరెడ్ మేట్ రామకృష్ణాపురం సమాంతర నూతన బ్రిడ్జి ప్రతిపాదనల రైల్వే ఇంజనీరింగ్ , ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరెడ్ మేట్ : ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని నేరెడ్ మేట్ రామకృష్ణాపురం సమాంతర నూతన బ్రిడ్జి ప్రతిపాదనల రైల్వే ఇంజనీరింగ్ , ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా రామకృష్ణ పురం చెరువు ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ఈ రోజు కార్యక్రమంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే బ్రిడ్జి ఇంజనీర్ జగదీష్ , ఎస్ఎస్సి ప్రసాద్ , ప్రకాష్, జిహెచ్ఎంసి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ […]

నేరేడ్ మేట్: ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పోలీస్ విభాగానికి చెందిన పలు విషయాలు చర్చించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

07-02-2024- నేరేడ్ మేట్ :  రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పోలీస్ విభాగానికి చెందిన పలు విషయాలు చర్చించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు *ఇందులో ముఖ్యంగా గత డిసెంబర్ నెలలో ఎమ్మెల్యే గారి ఫోన్ నెంబర్ నుండి ఫోను కాల్స్ వచ్చి నట్టు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లను నాయకులను భయభ్రాంతులకు గురి చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన […]

సికింద్రాబాద్: ఈరోజు హైదరాబాద్ సంచాలన్ భవన్ DRM కార్యాలయంలో ADRM గోపాల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినాయక నగర్ డివిజన్ దినకరన్ నగర్ , తారకరామా నగర్ బస్తివాసులకు ఇటీవల రైల్వే శాఖ నుండి నోటీసులు అందించిన విషయంపై బస్తి వాసులతో కలిసి వినతిపత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

సికింద్రాబాద్: ఈరోజు హైదరాబాద్ సంచాలన్ భవన్ DRM కార్యాలయంలో ADRM గోపాల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినాయక నగర్ డివిజన్ దినకరన్ నగర్ , తారకరామా నగర్ బస్తివాసులకు ఇటీవల రైల్వే శాఖ నుండి నోటీసులు అందించిన విషయంపై బస్తి వాసులతో కలిసి వినతిపత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ADRM గోపాల్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ బస్తీలలో పేద ప్రజల గత 20, 30 […]

బండ చేరువు బాక్స్ డ్రైన్ నిర్మాణానికి కాలనీవాసులు సహకరిస్తే నా వంతు తోడ్పాటు అందిస్తాను : మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ చెరువుకు సంబంధించిన బాక్స్ డ్రైన్ దీర్ఘకాలిక సమస్యను సంబంధిత సిపేల్ కాలనీ, అనంత సరస్వతి నగర్, షిరిడి సాయి నగర్ ఎన్ ఏం డి సి కాలనీ పరిసర కాలనీవాసులు, మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కాలనీ వాసుల అభ్యంతరాలను తెలుసుకొని సుదీర్ఘంగా చర్చించి సమస్య పరిష్కారానికి సామరస్యంగా కృషి చేస్తానని తెలియజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు […]

గౌతమ్ నగర్ డివిజన్ వాణి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీవాసులు సీసీ రోడ్లు, షటిల్ బ్యాట్మెంటన్ కోర్టు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు

ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ వాణి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీవాసులు సీసీ రోడ్లు, షటిల్ బ్యాట్మెంటన్ కోర్టు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు సిద్దయ్య , నర్సింగరావు ,వీరభద్రరావు, రఘునాథ్, కుమార్, తిరుపతి, రఘునందన్, , […]

మల్కాజ్గిరి నియోజకవర్గనికి తాగునీరు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించండి: మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

హైదరాబాద్ : ఈ రోజు ఖైరతాబాద్ లోని జలమండలి HMWS SB – MD సుదర్శన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజిగిరి నియోజకవర్గం సంబంధించిన డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఇటీవల ఎమ్మెల్యే గారు వివిధ కాలనీలలో పర్యటించి తన దృష్టికి వచ్చిన డ్రైనేజీ , త్రాగునీరు సమస్యలను జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి గారికి క్లుప్తంగా వివరించి సమస్యలను తెలియజేశారు. […]

మల్కాజిగిరి నియోజకవర్గం మల్కాజ్ గిరి లోని లక్ష్మీ సాయి గార్డెన్స్ లో నిర్వహించిన మల్కాజిగిరి నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు,మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గం మల్కాజ్ గిరి లోని లక్ష్మీ సాయి గార్డెన్స్ లో నిర్వహించిన మల్కాజిగిరి నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, ,మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎం బి సి చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు , బి ఆర్ ఎస్ యువ […]

గౌతమ్ నగర్ డివిజన్: ఈ రోజు గౌతమ్ నగర్ డివిజన్ లోని మల్లికార్జున నగర్, శ్రీ మల్లికార్జనస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

గౌతమ్ నగర్ డివిజన్: ఈ రోజు గౌతమ్ నగర్ డివిజన్ లోని మల్లికార్జున నగర్, శ్రీ మల్లికార్జనస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత రాము యాదవ్, చిన్న యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

నేరెడ్ మేట్ డివిజన్:నేరెడ్ మేట్ డివిజన్ యాప్రాల్ లోని యాదే ఫాజిల్ దుర్గా హజ్మత్ , ఉర్స్- ఈ- షరీఫ్ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరెడ్ మేట్ డివిజన్: ఈ రోజు నేరెడ్ మేట్ డివిజన్ యాప్రాల్ లోని యాదే ఫాజిల్ దుర్గా హజ్మత్ , ఉర్స్- ఈ- షరీఫ్ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు డాక్టర్ భద్రా రెడ్డి గారు, కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్, బి ఆర్ ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుశాంత్ రెడ్డి , అరుణ్ , సురేష్, […]

03-02-2024: ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ భరత్ నగర్ కాలనీవాసులు త్రాగునీరు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు.

ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ భరత్ నగర్ కాలనీవాసులు త్రాగునీరు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు సందీప్ రెడ్డి, మనోజ్ సుబ్బారావు షఫీ మహమ్మద్ శ్రీనివాస్, సుజాత పద్మ రమాదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు