వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో కాలనీ వాసులు డ్రైన్ బాక్స్ పెంచాలని అదేవిదంగా రోడ్డు సమస్యలు మరియు త్రీ ఫేస్ కరెంటు కావాలని కోరారు.
ఈ రోజు వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో…