డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
మల్కాజ్ గిరి: ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మల్కాజ్ గిరి చింతల్ బస్తీ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్…