బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు
ఈరోజు(18-04-2024) హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బిఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి,…