గౌతమ్ నగర్ డివిజన్ లోని రాజా శ్రీనివాస నగర్ మీర్జాల్ గూడా లో జరుగుతున్న రైల్వే అండర్ బాక్స్ డ్రైనేజ్ పనులను పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు (30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లోని రాజా శ్రీనివాస నగర్ మీర్జాల్ గూడా లో జరుగుతున్న రైల్వే అండర్ బాక్స్ డ్రైనేజ్ పనులను స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్…