బండ చేరువు బాక్స్ డ్రైన్ నిర్మాణానికి కాలనీవాసులు సహకరిస్తే నా వంతు తోడ్పాటు అందిస్తాను : మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ చెరువుకు సంబంధించిన బాక్స్ డ్రైన్ దీర్ఘకాలిక సమస్యను సంబంధిత సిపేల్ కాలనీ, అనంత సరస్వతి నగర్, షిరిడి సాయి నగర్ ఎన్ ఏం డి సి కాలనీ పరిసర కాలనీవాసులు, మరియు ఇంజనీరింగ్…