తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు వెడుకలు
మల్కాజ్ గిరి చౌరస్తా: ఈ రోజు తెలంగాణ సాధకుడు, అపర భగీరధుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా మల్కాజ్ గిరి చౌరస్తా లో కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, మీనా…