Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 75,000/-, విలువగల పత్రన్ని లబ్ధిదారుడికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 139 డివిజన్ ఈస్ట్ ఆనంద్ బాగ్ కస్తూరిబాయ్ నగర్ కు చెందిన శ్రీ ఎం శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 75,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.