మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ రెడ్డితో గెలిపించుకోవాలి , బి ఆర్ ఎస్ సత్తా చాటాలని తెలిపిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
నేరేడ్ మేట్ డివిజన్: మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ రెడ్డితో గెలిపించుకోవాలి , బి ఆర్ ఎస్ సత్తా చాటాలని తెలిపిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు నేరేడ్ మేట్ డివిజన్ లోని సరస్వతి ఫంక్షన్ హల్ లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, ,మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి […]