అల్వాల్ ఎమ్మార్వో ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి పంపిణీ చేశారు.
అల్వాల్: ఈరోజు అల్వాల్ ఎమ్మార్వో ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అల్వాల్ ఎమ్మార్వో విజయ్ కుమార్, ఆర్. ఐ. విశ్వనాథ్ , రెవిన్యూ సిబ్బంది, బి ఆర్ ఎస్ నాయకులు లడ్డు నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, […]
మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లో జలశక్తి మంత్రిత్వ శాఖ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ వెల్ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై బోర్ వెల్ పనులను ప్రారంభించారు.
నేరేడ్ మేట్ డివిజన్ : ఈరోజు మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లో జలశక్తి మంత్రిత్వ శాఖ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ వెల్ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై బోర్ వెల్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శైలజ, వైస్ ప్రిన్సిపల్ బండి రాజు, […]
మల్కాజ్గిరి చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
మల్కాజ్గిరి చౌరస్తా: ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, మీనా ఉపేందర్ […]