నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు.
నేరేడ్ మేట్ డివిజన్: ఈ రోజు నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు యువతి యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో […]
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు బాలరాజు కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈస్ట్ మారేడుపల్లి, మహాత్మ గాంధీ నగర్ కు చెందిన బాలరాజు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు బాలరాజు కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రోస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి వచ్చిన వినతి పత్రాలను కమిషనర్ గారికి అందజేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
ఈరోజు (14-03-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రోస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి వచ్చిన వినతి పత్రాలను కమిషనర్ గారికి అందజేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. అందుకు గాను కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ , మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సింగరావు, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రావుల […]
నేరెడ్ మేట్ డివిజన్ వాజ్ పాయ్ నగర్ లోని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి గారి నివాసంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు సాధించిన పురోగతి అభివృద్ది నీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాఖల వారిగా సుదీర్ఘంగా వివరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
నేరెడ్ మేట్ : ఈ రోజు నేరెడ్ మేట్ డివిజన్ వాజ్ పాయ్ నగర్ లోని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి గారి నివాసంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు సాధించిన పురోగతి అభివృద్ది నీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాఖల వారిగా సుదీర్ఘంగా వివరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. మల్కాజ్ గిరి ప్రజలు తన పై ఉన్న […]
నేరెడ్ మేట్ డివిజన్ లోని వాజ్ పాయ్ నగర్ రైల్వే గేటు వద్ద (ఆర్ యు బి) రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కొరకు రైల్వే అధికారులు రోడ్డు భవనల శాఖా అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
నేరెడ్ మేట్ : ఈ రోజు (12-03-2024) నేరెడ్ మేట్ డివిజన్ లోని వాజ్ పాయ్ నగర్ రైల్వే గేటు వద్ద (ఆర్ యు బి) రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కొరకు రైల్వే అధికారులు రోడ్డు భవనల శాఖా అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రతిపాదనను పరిశీలించి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ప్రతిపాదనలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలైన్మెంట్ మార్పులు చేయాలని అధికారులకు […]