మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ , రైల్వే ఉన్నత అధికారులతో కలిసి ప్రారంభించారు.
మల్కాజ్ గిరి: ఈ రోజు మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ , రైల్వే ఉన్నత అధికారులతో కలిసి ప్రారంభించారు. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ యూనిట్లు రైల్వే మంత్రిత్వ శాఖ భారతీయ రైల్వేలో మూడు అంచెల అంశాలతో వన్స్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ (ఓఎస్ […]
మౌలాలి డివిజన్ ఓల్డ్ సపిల్ గూడ కు చెందిన రాజేశ్వరీ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు రాజేశ్వరీ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి డివిజన్ నర్సింహ రెడ్డి నగర్ కు చెందిన మంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,00,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మంగమ్మ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.