మచ్చ బొల్లారం డివిజన్ మల్లికార్జున్ నగర్ లో అధికారులు, స్థానికులతో కలిసి పర్యటించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
మచ్చ బొల్లారం : ఈ రోజు మచ్చ బొల్లారం డివిజన్ మల్లికార్జున్ నగర్ లో అధికారులు, స్థానికులతో కలిసి పర్యటించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్లికార్జున్ నగర్ లో ముఖ్యంగా డ్రైనేజీ, త్రాగు నీరు, పార్క్ అభివృద్ది, సీసీ రోడ్డు, వీది దీపాలు ల ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. డ్రైనేజీ ఔట్ లేట్ లేకుండా లేఅవుట్ లకు , బహుళ అంతస్తులకు మౌళిక సౌకర్యాలు లేకుండా అనుమతులు […]
మల్కాజ్గిరి డివిజన్ నర్సింహ రెడ్డి నగర్ కు చెందిన మంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,00,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మంగమ్మ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి డివిజన్ నర్సింహ రెడ్డి నగర్ కు చెందిన మంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,00,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మంగమ్మ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.