అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మౌలాలిలోని గణేష్ నగర్ లో శక్తి మహిళా మండలి వారి కార్యాలయంలో సోదరీమణులతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు(08-03-2024) అంతర్జాతీయ మహిళా దినోత్సవంసందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మౌలాలిలోని గణేష్ నగర్ లో శక్తి మహిళా మండలి వారి కార్యాలయంలో సోదరీమణులతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహిళా దినోత్సవ స్ఫూర్తిని…