గుండ్ల పోచంపల్లిలో మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే గారు జీతాల పెంపు, బోనస్ కోత, క్యాంటీన్, పని ఒత్తిడి తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు.
ఈరోజు(05-03-2024) మధ్యాహ్నం గుండ్ల పోచంపల్లిలో మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే గారు జీతాల పెంపు, బోనస్ కోత,…