వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో కాలనీ వాసులు డ్రైన్ బాక్స్ పెంచాలని అదేవిదంగా రోడ్డు సమస్యలు మరియు త్రీ ఫేస్ కరెంటు కావాలని కోరారు.
ఈ రోజు వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో కాలనీ వాసులు డ్రైన్ బాక్స్ పెంచాలని అదేవిదంగా రోడ్డు సమస్యలు మరియు త్రీ ఫేస్ కరెంటు కావాలని కోరారు. టెలీకామ్ కాలనీ లో రోడ్డు కావాలని కాలనీ వాసులు కోరారు. కాకతీయ నగర్లో ప్రధానంగా […]
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ ARK హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు డ్రైనేజీ , నాలా పనులు, పారిశుద్ద నిర్వహణ చేయించాలని , బి . టి రోడ్లు , మెయిన్ రోడ్డు మీద కాలినడక నడిచే వృద్ధులు, పాదచారులు కోసం దారి ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, కుక్కల బెడద పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈరోజు (29-02-24) మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ ARK హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు డ్రైనేజీ , నాలా పనులు, పారిశుద్ద నిర్వహణ చేయించాలని , బి . టి రోడ్లు , మెయిన్ రోడ్డు మీద కాలినడక నడిచే వృద్ధులు, పాదచారులు కోసం దారి ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, కుక్కల బెడద పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి […]
ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని శ్రీనగర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
శ్రీనగర్ కాలనీలోని ఉన్నత అధికారులతో కలిసి మురుగునీటి మరియు కెమికల్ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల బాధపడుతున్నామని డ్రైనేజ్ తో బాధపడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యే గారికి విన్నవించారు. ఎమ్మెల్యే గారు కాలనీలోకి పర్యటిస్తూ తమ సమస్యలను సత్వరమే పరిష్కరించేటట్టు చూస్తానని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిఎం అశ్రిత, జిహెచ్ఎంసి ఏ ఈ శ్రీకాంత్, మేనేజర్ వేణు, శ్రీనివాస్, సానిటైజర్ సూపర్వైజర్ శ్రీనివాస్ కాలనీవాసులు నయీమ్, అయూబ్, హాజీబ్ పాషా, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.