గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ROB/RUB , ఫ్లై ఓవర్స్ ల గురించి GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
హైదరాబాద్ : ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ROB/RUB , ఫ్లై ఓవర్స్ ల గురించి GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా వాజ్ పాయ్ నగర్, గౌతమ్ నగర్, బొల్లారం, సఫీల్ గూడా, అల్వాల్ లయోలా కళాశాల సమీపంలో, వెంకటాపురం, కాకతీయ నగర్, వినాయక్ నగర్, […]
మల్కాజ్ గిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్ గిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కోర్టు నిర్మాణా నమూనా పత్రాలను పరిశీలించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీలను, చీఫ్ జస్టిస్ హ్యాండోవర్ కరెస్పాండెన్స్ కాపీలను అందజేయాలని తెలిపారు. ఈ యెక్క కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ఈ ఈ […]
అల్వాల్ సర్కిల్ కు చెందిన ముస్లిం సోదరులు, మతపెద్దలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ మాసం లో మసీదుల వద్ద కనీస వసతులు త్రాగు నీరు,పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, ట్రాఫిక్, వీధి దీపాలు వంటి అంశాల పైన సౌకర్యాలు కల్పించలని వినతి పత్రం అందజేశారు.
ఈరోజు (22-02-2024) ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అల్వాల్ సర్కిల్ కు చెందిన ముస్లిం సోదరులు, మతపెద్దలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ మాసం లో మసీదుల వద్ద కనీస వసతులు త్రాగు నీరు,పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, ట్రాఫిక్, వీధి దీపాలు వంటి అంశాల పైన సౌకర్యాలు కల్పించలని వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు రాణి లావణ్య కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
ఈరోజు(21-02-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మౌలాలి డివిజన్ కు చెందిన రాణి లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు రాణి లావణ్య కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.