గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలను GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ గారికి వినతులను కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి అందజేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
హైదరాబాద్:(19-02-2024) ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలను GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ గారికి వినతులను కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి అందజేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
హైదరాబాద్: ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో పాలుగొని మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలు లేవనెత్తి మేయర్, కమిషనర్ గార్ల దృష్టి తీసుకెళ్లిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
హైదరాబాద్: ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో పాలుగొని మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలు లేవనెత్తి మేయర్, కమిషనర్ గార్ల దృష్టి తీసుకెళ్లిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా 1.కన్వర్జేషన్ మీటింగ్ పెట్టడం లేదు , బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఉండి పనులు చేపట్ట లేకపోతున్నాము దానికి ఉదాహరణగా మల్కాజిగిరి నియోజకవర్గం లో ఆరు UPHC సెంటర్లు కొరకు […]
యూనిటీ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈ రోజు (18-02-2024) సాయంత్రం తిరుమలగిరిలో యూనిటీ స్పోర్ట్స్ వారు నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ లూయిస్ అరుణ్ రాజ్, ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ జాచారియస్, జనరల్ సెక్రెటరీ మైకేల్ అంటూనే అబ్రహం అంటోని, ట్రెజరర్ రేమండ్ హార్వుడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు వెడుకలు
మల్కాజ్ గిరి చౌరస్తా: ఈ రోజు తెలంగాణ సాధకుడు, అపర భగీరధుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా మల్కాజ్ గిరి చౌరస్తా లో కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్దం పరుశురాం రెడ్డి , , జీ. కే హనుమంత్ రావు చిన్న యాదవ్ గార్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యమకారులు , బి […]