సంత్ సేవాలాల్ మహారాజ్ గారి ఆశయ సాధనలో నడవాలి- మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజ్గిరి నియోజకవర్గ 135 డివిజన్ వెంకటాపూరం ఇంద్రనగర్ లోనే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285 జయంతి సందర్భంగా బంజర నాయకులు ఏర్పాటు చేసిన బోగ్ బండార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్,రాము యాదవ్, బంజారా నాయకులు మున్యా, రవి, రాజు గోపాల్, హల్యా, బాలు స్థానిక నాయకులు సురేష్ పోచయ్య […]
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కు చెందిన భవాని సాయి రాం సింగ్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,20,000/- విలువగల మంజూరైన పత్రన్ని అందచేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కు చెందిన భవాని సాయి రాం సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,20,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడు భవాని సాయి రాం సింగ్ కు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
30 ఏళ్లుగా ఉంటున్న పేద ప్రజలకు న్యాయం చేయండి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
సికింద్రాబాద్: వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దినకరన్ నగర్, తారకరామా నగర్ బస్తీలలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి రైల్వే శాఖ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల ఏడవ తేదీన రైల్వే అధికారి ఏడిఆర్ఎం గోపాల్ , వినతి పత్రం అందజేయగా ఈరోజు మరోసారి సమావేశమై చర్యలు తీసుకుంటామని తెలుపగా బస్తీ వాసులతో కలిసి రైల్వే అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేయాలని కోరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి […]