కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా ? మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదు ..బయట మీడియా తో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. అయితే అక్కడ అందరూ ఎమ్మెల్యేలు నేలపై బైఠాయించారు. ఈ సందర్భంగా- మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని పొద్దున లేస్తే ప్రతిపక్ష నాయకులను తిట్టడం తప్ప , ఏమీ చేయడం […]
లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల లోని ఇనిగో హాల్ లో జరిగిన ఇనాగ్రల్ సెర్మోని ఆఫ్ NEGOTIUM 2K24 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
అల్వాల్: ఈ రోజు లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల లోని ఇనిగో హాల్ లో జరిగిన ఇనాగ్రల్ సెర్మోని ఆఫ్ NEGOTIUM 2K24 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై ఏ విషయానికి అధైర్య పడకుండా ముందుకు వెళ్లాలని స్ఫూర్తి ద్వారకమైన ఉపన్యానం చేసి విద్యార్థులలో ఆత్మ స్థైర్యం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జోజి రెడ్డి, […]
నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీరే మాకు స్ఫూర్తి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం: ఇటివల హైదరబాద్ గచ్చి బౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన 5 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 దేశంలోని వివిధ రాష్ట్రాల మాస్టర్ అథ్లెటిక్స్ చే వివిధ మార్చ్ రన్నింగ్ అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన మాస్టర్ అథ్లెటిక్స్ కు బహుమతులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గారి చేతుల మీదుగా అందజేసి పెద్ద వయసులో మాస్టర్ అథ్లెటిక్స్ లో […]
చలో నల్లగొండ భారీ బహిరంగ సభలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారు
నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం-ముఖ్యాంశాలు : మన నీటి వాటా కోసం ఛలో నల్గొండ సభ పెట్టినం నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు మన నీళ్లు దొచుకునేందుకు వస్తున్న వారికి ఈ సభ ఒక హెచ్చరిక టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండను చేశినం ఫ్లోరైడ్ నిర్మూలన కోసం నాడు ఎవ్వడూ రాలేదు..ఓట్లున్నప్పుడే వస్తారు ఫ్లోరైడ్ బిడ్డలను తీసుకొని నాటి ప్రధాని ముందు పెట్టినం ఇది చిల్లరమల్లర సభ కాదు […]
చలో నల్లగొండ భారీ బహిరంగ సభలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారు
చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి 100 కు పైగా కార్లు, 20 బస్సు లలో బి ఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులతో కలిసి బయలుదేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడు హనుమంతు రావు కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ వెంకటేశ్వర నగర్ కు చెందిన హనుమంతు రావు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడు హనుమంతు రావు కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలీ […]