Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

చలో నల్లగొండ

మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్లకు, ఉద్యమకారులు, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకుల , తెలియజేయునది ఏమనగా, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్యక్షతన కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం నల్లగొండ లో జరిగే భారీ బహిరంగ సభ కు పెద్ద సంఖ్యలో […]

జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం కి హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

పి ఎం విశ్వకర్మ స్కీం ద్వారా అంతరించి పోతున్న చేతి వృత్తుల వారికీ చేయుత మేడ్చల్ జిల్లా ఎక్కువ శాతం పట్టణీకరణ జిల్లా అయినందున విద్యా రుణాలు అధికంగా ఇవ్వడం వల్ల యువతకు తోడ్పాటు అవుతుంది లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలి,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు, మల్కాజ్ […]