హైదరాబాద్ : ఈ రోజు గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 5 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
హైదరాబాద్ : ఈ రోజు గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 5 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు దేశంలో వివధ రాష్ట్రాలు నుండీ వచ్చిన మాస్టర్ అథ్లెటిక్స్ చే నిర్వహించిన వివిధ మార్చ్ రన్నింగ్ పోటీలను తిలకించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన మాస్టర్ అథ్లెటిక్స్ కు బహుమతులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో MLRIT […]
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు శ్రీలత కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరేడ్ మేట్ డివిజన్ ఓల్డ్ నేరేడ్ మేట్ కు చెందిన శ్రీలత అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు శ్రీలత కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
అల్వాల్ : అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు , బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, చైర్మన్ డా౹౹ సి.హెచ్.భద్రారెడ్డి గారు.
అల్వాల్ : ఈ రోజు అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు , బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, చైర్మన్ డా౹౹ సి.హెచ్.భద్రారెడ్డి గారు.