Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి నియోజకవర్గనికి తాగునీరు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించండి: మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

హైదరాబాద్ : ఈ రోజు ఖైరతాబాద్ లోని జలమండలి HMWS SB – MD సుదర్శన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజిగిరి నియోజకవర్గం సంబంధించిన డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఇటీవల ఎమ్మెల్యే గారు వివిధ కాలనీలలో పర్యటించి తన దృష్టికి వచ్చిన డ్రైనేజీ , త్రాగునీరు సమస్యలను జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి గారికి క్లుప్తంగా వివరించి సమస్యలను తెలియజేశారు. […]