మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి విజయోత్సవ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు , మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఘట్కేసర్: ఈరోజు ఘట్కేసర్ చౌదరిగుడా లోని చెరుకు బాలయ్య గార్డెన్స్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి విజయోత్సవ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు , మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజు గారు* హాజరయ్యారు. ఈ […]
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని పార్టీ క్యాంప్ ఆఫీసులో కలిసిన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
ఈరోజు(02-02-2024) ఉదయం కల్లుగీత కార్మిక సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు వెంకట నరసయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని కలిశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.తాళ్ళు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి చెట్టుపై నుంచి జారి పడుతున్నారు బ్రతుకుతెరువు కోసం వృత్తి ప్రమాదమైనప్పటికీ పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి భూములకు విపరీతంగా ధరలు పెరగడంతో తాటి ఈత చెట్లను నరికి వేస్తున్నారు. రోజుకు […]