గౌతమ్ నగర్ డివిజన్ లోని రాజా శ్రీనివాస నగర్ మీర్జాల్ గూడా లో జరుగుతున్న రైల్వే అండర్ బాక్స్ డ్రైనేజ్ పనులను పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు (30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లోని రాజా శ్రీనివాస నగర్ మీర్జాల్ గూడా లో జరుగుతున్న రైల్వే అండర్ బాక్స్ డ్రైనేజ్ పనులను స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గార్ల కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
గౌతమ్ నగర్ డివిజన్ లో ఇటీవల ఐ ఎన్ నగర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన దేవదాయ శాఖ వారిచే నోటీసులు బస్తీ పేదవారికి అందజేయగా స్థానిక బస్తివాసులకు హై కోర్ట్ ద్వారా స్టే ఆర్డర్ కాపీలు ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో తెప్పించి, వారి చేతుల మీదుగా అందజేసి, భరోసా కల్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు (30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లో ఇటీవల ఐ ఎన్ నగర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన దేవదాయ శాఖ వారిచే నోటీసులు బస్తీ పేదవారికి అందజేయగా స్థానిక బస్తివాసులకు హై కోర్ట్ ద్వారా స్టే ఆర్డర్ కాపీలు ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో తెప్పించి, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేసి భరోసా కల్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అనంతరం వారితో సహా పంక్తి […]
గౌతమ్ నగర్ డివిజన్: గౌతమ్ నగర్ డివిజన్ లోనీ ఐ ఎన్ నగర్ లోని ఎత్తైన ప్రదేశానికి బూస్టర్ ద్వారా త్రాగునీరు సరఫరా ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు (30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లోనీ ఐ ఎన్ నగర్ లోని ఎత్తైన ప్రదేశానికి బూస్టర్ ద్వారా త్రాగునీరు సరఫరా స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ గారితో కలిసి ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు .ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
గౌతమ్ నగర్ డివిజన్: గౌతమ్ నగర్ డివిజన్ లోని రైల్వే గేట్ దగ్గర ఆర్ యుబి పనుల కొరకు రైల్వే అధికారులు, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గార్ల కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు(30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లోని రైల్వే గేట్ దగ్గర ఆర్ యు బి పనుల కొరకు రైల్వే అధికారులు, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గార్ల కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో రైల్వే అధికారులు హైదరాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎంఎన్ఎస్ రాజు , బ్రిడ్జ్స్ హైదరాబాద్ డివిజనల్ ఇంజనీర్ […]
మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్: అట్రాసిటీ కేసుల విచారణను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ , ఎమ్మెల్యే
29-01-2024: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ గౌతమ్ గారి అధ్యక్షతన జరిగింది. దళితులకు అందాల్సిన పరి హారాలు, అట్రాసిటీ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గం లోని గౌతమ్ నగర్ డివిజన్ ఐఎన్ నగర్ కాలనీ కాలనీలో గల శ్రీ జయగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చెందిన స్థలంలో దళితులపై దేవదాయ శాఖ తరపున వచ్చిన నోటీసుల గురించి […]
మల్కాజ్గిరి చౌరస్తాలోని ప్రాథమిక పశు వైద్యశాల ను సందర్శించి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు (30-01-2024) మల్కాజ్గిరి చౌరస్తాలోని ప్రాథమిక పశు వైద్యశాల ను సందర్శించి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వెటర్నరీ డాక్టర్ స్వాతి, వెటర్నరీ అసిస్టెంట్ శిరీష లు ఎమ్మెల్యే గారికి ప్రాథమిక పశు వైద్యశాల సంబంధించిన అనిమల్ ఎగ్జామినేషన్ టేబుల్, షెడ్డు, వాటర్ ట్యాంకు, మెయిల్ అటెండర్ కావాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు
మల్కాజ్గిరి చౌరస్తా లోని గాంధీ పార్కులో గల మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తా లోని గాంధీ పార్కులో గల మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ గారి వర్ధంతి: నివాళులు అర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి