బోయిన్ పల్లి: ఈరోజు బోయిన్పల్లి లోని మల్లారెడ్డి గార్డెన్ లో క్రైస్తవ సోదరులు నిర్వహించిన తెలంగాణ మిషన్స్ కనెక్ట్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే
శ్రీ అయోధ్య శ్రీరామ విజయోత్సవాలలో భాగంగా మల్కాజ్గిరి నియోజక వర్గంలోని వివిధ దేవాలయలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు శ్రీ అయోధ్య శ్రీరామ విజయోత్సవాలు లలో భాగంగా మల్కాజ్ గిరి నియోజక వర్గంలోని వివిధ దేవాలయలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమలలో స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సబితా అనిల్ కిషోర్ , మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బి అర్ ఎస్ నాయకులు దోలి రమేష్, ఢిల్లీ పరమేశ్, సతీష్ , మల్లేష్ గౌడ్ , వి […]