నేడు కంటోన్మెంట్ వార్డ్ 8 బొల్లారంలో #గంగపుత్ర సంఘం యొక్క భావన అభివృద్ధికై వార్డ…
[ad_1] నేడు కంటోన్మెంట్ వార్డ్ 8 బొల్లారంలో #గంగపుత్ర సంఘం యొక్క భావన అభివృద్ధికై వార్డ్ 8 మాజీ బోర్డ్ సభ్యులు లోకనదం గారి ఆధ్వర్యంలో బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు @jmrtrs గారితో కలిసి గంగపుత్ర సంఘం అధ్యక్షులు వై.వి రామారావు గారికి విరాలలను అందజేయడం జరిగింది. వెనుకబడిన సంఘల సంక్షేమమే ద్యేయంగా #BRS పయనం. [ad_2] Source
Heartfelt congratulations to Winners “#PrestigeParkCricketClub”. It was a plea…
[ad_1] Heartfelt congratulations to Winners “#PrestigeParkCricketClub”. It was a pleasure to have you all play at our @mlritin Grounds – Seeing individuals from diverse societies unite on a common platform was truly inspiring. #SindhuBlasters #AshokaAvengers #AshokaWarriors #OorjithaIIChallengers #WhistlingWoods #NHStallions #AshokaStrikers [ad_2] Source
శ్రమశక్తి అవార్డును అందుకున్న @tgpwu తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూని…
[ad_1] శ్రమశక్తి అవార్డును అందుకున్న @tgpwu తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సల్లావుద్దీన్ గారిని కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు @JMRBRS మరియు తెలంగాణ రాష్ట్ర టాక్సీ యూనియన్ అధ్యక్షులు నగేష్ గార్లతో కలిసి బోయినపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సన్మానించడం జరిగింది. మీరు ఎల్లపుడు ఇలాగే సమాజానికి నిస్వార్థమైన సేవను అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.👍 [ad_2] Source