Participated in the Dawat-E-Iftar & conveyed greetings to my brothers along with…
[ad_1] Participated in the Dawat-E-Iftar & conveyed greetings to my brothers along with @jmrtrs , @muppidi__madhukar & other imp leaders at Pension Line Bowenpally. #ramzan #iftar [ad_2] Source
నేడు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ @brsparty ఆత్మీయ సమ్మేళనలో గౌరవ శాసనసభ్యులు…
[ad_1] నేడు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ @brsparty ఆత్మీయ సమ్మేళనలో గౌరవ శాసనసభ్యులు @kp_vivekanand , మేయర్ నీల గోపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మరియు ఇతర శ్రేణులతో కలసి పాల్గొనడం జరిగింది. కష్టసుఖాలల్లో కలసి ఉంటూ, దేశ శ్రేయస్సు కై సాగుతున్న ఈ ప్రయాణంలో #BRSParty కి కార్యకర్తలే బలం.. బలగం.. [ad_2] Source
నేడు రంజాన్ ఉత్సవాలలో భాగంగా వార్డ్ 1 పెన్షన్ లైన్ లో మాజీ బోర్డ్ ఉపాధ్యక్షులు @…
[ad_1] నేడు రంజాన్ ఉత్సవాలలో భాగంగా వార్డ్ 1 పెన్షన్ లైన్ లో మాజీ బోర్డ్ ఉపాధ్యక్షులు @jmrtrs గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #ramzan కానుకల పంపిణీ కార్యక్రమంలో మాజీ బోర్డ్ సభ్యులు పాండు యాదవ్, బోయినపల్లి మైనారిటీ నాయకులు హిఫ్జుర్ రెహ్మాన్ షరీఫ్, అట్ట అల్లాహ్ శరీఫ్, ఖాదర్ పాషా, హసీమ్ మరియు ఇతర నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది. #eidmubarak [ad_2] Source