ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్ గిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కోర్టు నిర్మాణా నమూనా పత్రాలను పరిశీలించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీలను, చీఫ్ జస్టిస్ హ్యాండోవర్ కరెస్పాండెన్స్ కాపీలను అందజేయాలని తెలిపారు. ఈ యెక్క కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ఈ ఈ సారంగపాణి, డి ఈ భారతీ, ఏ ఈ రమేష్, మల్కాజ్ గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, సీనియర్ నాయకులు డోలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.