Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ ARK హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు డ్రైనేజీ , నాలా పనులు, పారిశుద్ద నిర్వహణ చేయించాలని , బి . టి రోడ్లు , మెయిన్ రోడ్డు మీద కాలినడక నడిచే వృద్ధులు, పాదచారులు కోసం దారి ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, కుక్కల బెడద పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈరోజు (29-02-24) మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ ARK హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు డ్రైనేజీ , నాలా పనులు, పారిశుద్ద నిర్వహణ చేయించాలని , బి . టి రోడ్లు , మెయిన్ రోడ్డు మీద కాలినడక నడిచే వృద్ధులు, పాదచారులు కోసం దారి ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, కుక్కల బెడద పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో ARK హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పి. కే . నాయేర్, శ్రీనివాస్, గోపాల కృష్ణ, శ్రీనివాస్ రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News