Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ శ్రీ ధాం వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు బాక్స్ డ్రైనేజీ , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్క్ అభివృద్ది , సి సి రోడ్లు ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు

27-02-24: ఈరోజు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ శ్రీ ధాం వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు బాక్స్ డ్రైనేజీ , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్క్ అభివృద్ది , సి సి రోడ్లు ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో శ్రీ ధాం వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు శ్రవణ్ కుమార్ కాంతా రెడ్డి, కరణ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, వెంకట్ రెడ్డి , నవీన్, రామకృష్ణ, విజయ్ అమర్ తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News