Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ రెడ్డితో గెలిపించుకోవాలి , బి ఆర్ ఎస్ సత్తా చాటాలని తెలిపిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరేడ్ మేట్ డివిజన్:
మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ రెడ్డితో గెలిపించుకోవాలి , బి ఆర్ ఎస్ సత్తా చాటాలని తెలిపిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈ రోజు నేరేడ్ మేట్ డివిజన్ లోని సరస్వతి ఫంక్షన్ హల్ లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, ,మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ రెడ్డితో గెలిపించుకోవాలి , బి ఆర్ ఎస్ సత్తా చాటాలని తెలిపి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అనంతరం అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కేసీఆర్ గారు కేటీఆర్ గార్ల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది అని తెలిపారు.రాబోయే రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు దిశగా పయనిస్తుంది అని తెలిపారు.కావున వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్, కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి మేకల సునీత రాము యాదవ్, జవహర్ నగర్ కార్పొరేటర్ ఏ.కే. ముర్గేష్ , మాజీ కార్పొరేటర్లు, జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగరావు , మరియు సీనియర్ రావుల అంజయ్య, బద్ధం పరశురాం రెడ్డి, జె ఏ సి వెంకన్న, అమీనుద్దీన్, జీ. కే. హనుమంతు రావు, మధు సుదన్ రెడ్డి, కరంచంద్, ఢిల్లీ పరమేష్, డొలి రమేష్, లడ్డు నరేందర్ రెడ్డి, చిన్నా యాదవ్, వీరేశం, శివా కుమార్, చిందం శ్రీనివాస్, సత్తయ్య, శ్రీనివాస్ గౌడ్, సతీష్, నేమురి శ్రీధర్, బైరూ అనిల్, చంద్రమౌళి,ఇబ్రహీం, భాగ్యనంద , ఉస్మాన్ , వి.ఎన్.రాజు, ఉపేందర్, ఆతిక్, ఫరీద్, ప్రభాకర్, నర్సింగ్ రావు,అరుణ్, వాసు, , ఉద్యమకారులు, నాయకులు కార్యకర్తలు ,మహిళలు, పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News