Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

మల్కాజ్ గిరి: ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మల్కాజ్ గిరి చింతల్ బస్తీ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో జవహర్ నగర్ ముర్గేష్ , మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, ఉపేందర్ , నీలం సతీశ్, ఓం రాజ్, వెంకటేష్, పిట్టల శ్రీనివాస్, శ్రీకాంత్, నర్సింగ్, లక్ష్మి ఆనంద్ బి ఆర్ ఎస్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News