Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

అత్యాధునిక వసతులు, హంగులతో ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అం…

[ad_1] అత్యాధునిక వసతులు, హంగులతో ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం.. @telanganacmo @ktrtrs #happeninghyderabad [ad_2] Source

నేడు మేడ్చల్ మల్కాజిగిరి కార్మికవిభాగం నాయకులతో దుందిగల్ లోని అరుంధతి హాస్పిటల్ …

[ad_1] నేడు మేడ్చల్ మల్కాజిగిరి కార్మికవిభాగం నాయకులతో దుందిగల్ లోని అరుంధతి హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. @ktrtrs @brsparty @arundathihospital [ad_2] Source

ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా.. అరవై ఏళ్ల కల సాకారం కావడంలో అసువులు బాసిన అమరులను స్మ…

[ad_1] ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా.. అరవై ఏళ్ల కల సాకారం కావడంలో అసువులు బాసిన అమరులను స్మరిస్తూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో మరియు బోయినపల్లి గ్రౌండ్ వద్ద కంటోన్మెంట్ మరియు కార్మిక నయకులతో కలసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. #brsparty @brsparty @ktrtrs [ad_2] Source

#గులాబీ కాంతులతో కంటోన్మెంట్… నేడు కంటోన్మెంట్ నియోజకవర్గం #BRS ప్రజా ప్రతిని…

[ad_1] #గులాబీ కాంతులతో కంటోన్మెంట్… నేడు కంటోన్మెంట్ నియోజకవర్గం #BRS ప్రజా ప్రతినిధుల సభలో ఛైర్మన్లు @krishankbrs , @gajjela_nageshbrs , @n.sriganesh , @jmrtrs , @lasyananditha , @NIVEDITHA, మరియు బోర్డ్ మాజీ సభ్యులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, వార్డ్ & డివిషన్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సభ #BRSParty కి మరియు కార్యకర్తల అనుబంధానికి నిదర్శనం. ఉద్యమకారులే ఊపిరి.. కార్యకర్తలే #బలం బలగం.✊ [ad_2] Source