నేడు కంటోన్మెంట్ వార్డ్ 6 లోని ఆనంద్ నగర్ కాలనీ మరియు అమరజ్యోతి కాలనీ లలో మాజీ బోర్డ్ సభ్యులు @KPANDUYADAV3 గారితో కలిసి సందర్శించి కాలనీ వాసులు ఎదుర్కుంటున్న పలు నాలా మరియు తాగు నీరు సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
@ktrtrs @brsparty
[ad_2]
Source