Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరిలోని అన్ని డివిజన్ ల సమగ్ర అభివృద్ధికై అభివృద్ధి పనుల గురించి సమీక్ష సమావేశం

ఈరోజు(06-07-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బిఆర్ఎస్ సీనియర్ నాయకులతో మల్కాజ్గిరి లోని అన్ని డివిజన్ ల సమగ్ర అభివృద్ధికై అభివృద్ధి పనుల గురించి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కలిగించేందుకు రైల్వే ఉన్నతాధికారులకు ,

డ్రైనేజీ, త్రాగునీరు సమస్యల పరిష్కారానికి జలమండలి ఉన్నత అధికారులకు,

పలు కాలనీలలో బాక్స్ డ్రైనేజీ, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం,

చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, కూడలిల సుందరీకరణ, వంటి పలు అభివృద్ధి పనుల గురించి కులంకషంగా చర్చించి నూతన అభివృద్ధి ప్రతిపాదనలను సిద్ధం చేసి , టెండర్ అయి మధ్యలో ఆగిపోయిన పనులను పునరుద్ధరించుటకై , టెండరై ప్రారంభించబోయే పనుల కోసం , జరుగుతున్న పనులను, గురించి పలుమార్లు లేఖలు సంబంధిత ఉన్నత అధికారులకు, అందజేశానని తెలిపారు.

ఈ యొక్క కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అల్వాల్ కార్పొరేటర్ శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, కరంచంద్, చిన్న యాదవ్, శ్రీనివాస్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శ్రీనివాసులు, మల్లేష్ గౌడ్, సయ్యద్ మోసిన్, బాలకృష్ణ, భాగ్యానంద్, ఉస్మాన్, ఇబ్రహీం, వంశీ, మహేష్, సూర్య ప్రకాష్, మల్లేష్ యాదవ్, సర్వే నరేష్ ,నరసింగరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Gallery