Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో గల శ్రీ విజయ దుర్గా దేవస్థానం లో గల శ్రీ పశుపతి నాథా లింగం మరియు నందీశ్వర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో గల శ్రీ విజయ దుర్గా దేవస్థానం లో గల శ్రీ పశుపతి నాథా లింగం మరియు నందీశ్వర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై ప్రత్యేక పూజలో పాల్గొని వేద ఆశీర్వచనం పొంది అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య, మురుగేష్, రాము యాదవ్, డోలి రమేష్, డిల్లీ పరమేష్, అరుణ్, నర్సింగ్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, చావలి శంభు ప్రసాద్ , స్థానిక కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Gallery