మౌలాలి డివిజన్: ఈరోజు(04-03-2024) మౌలాలి డివిజన్ లోని సెయింట్ ఆడమ్ స్కూల్ ను సందర్శించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని సెయింట్ ఆడమ్ స్కూల్ ప్రిన్సిపల్ నాజీబ్ అహ్మద్ గారు శాలువా తో సత్కరించి మేమెంటో అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది విద్యార్థులు బిఆర్ఎస్ నాయకులు మూర్గేశ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.