Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సుచిత్రలోని విల్నేస్ హాస్పిటల్ వారి 6వ బ్రాంచ్ ను ప్రారంబించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

28-02-24: ఈ రోజు మధ్యాహ్నం సుచిత్రలోని విల్నేస్ హాస్పిటల్ వారి 6వ బ్రాంచ్ ను ప్రారంబించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

విల్ల్నేస్ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఎండీ సుమన్ గౌడ్, ఎండీ అర్శద్, ఎండీ వివేకానంద రెడ్డి నూతనంగా సుచిత్రాలోని 6వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో విల్నెస్ ఆసుపత్రి సిబ్బంది భార్గవ,హరికృష్ణ,సుమన్ ఈ కార్యక్రమంలో నాయకులు నయీమ్, శివ తదితరులు పాల్గొన్నారు.

         

Gallery