మచ్చ బొల్లారం డివిజన్: ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్ లక్ష్మీనారాయణ కాలనీ భూదేవి నగర్లో గత 20 సంవత్సరాలుగా ఉన్న ఓపెన్ నాలను నాలా సమీప నివాసి నాలా ను ఆక్రమణ చేసి పూడ్చి వేస్తున్నారని సమాచారం తెలుసుకుని అధికారులు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో అల్వాల్ మున్సిపల్ సర్కిల్ డి ఈ కార్తిక్, ఏ ఈ అరుణ్, వర్క్ ఇనస్పెక్టర్ వెంకట్ రావు , జవహర్ నగర్ కార్పొరేటర్ మూర్గేష్, బి అర్ ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మోసిన్ , లక్ష్మి నారాయణ, సాయి దత్త కాలనీ వాసులు పాలుగొన్నరు.