Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సామాజిక స్పృహ కలిగి సమాజంలో సామాన్య ప్రజల అవస్థను గమనించి, సామాజిక చైతన్యంతో వైద…

[ad_1]

సామాజిక స్పృహ కలిగి సమాజంలో సామాన్య ప్రజల అవస్థను గమనించి, సామాజిక చైతన్యంతో వైద్యం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనేదే నా దృఢ సంకల్పం.

#ArundathiHospital దినదినాభిృద్ధి చెందుతూ ఈ సమాజంలో అన్ని వర్గాల వారు నేడు ఇక్కడ ఉచితంగా సేవలను వినియోగించుకుంటున్నారు. వారికి అందుతున్న సేవలను నిశితంగా పరిశీలించి వారితో ముచ్చటిస్తూ సందర్శించిన సందర్భం.

#giftasmile
@ktrtrs

 

[ad_2]

Source

Gallery