ఈ రోజు (18-02-2024) సాయంత్రం తిరుమలగిరిలో యూనిటీ స్పోర్ట్స్ వారు నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ లూయిస్ అరుణ్ రాజ్, ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ జాచారియస్, జనరల్ సెక్రెటరీ మైకేల్ అంటూనే అబ్రహం అంటోని, ట్రెజరర్ రేమండ్ హార్వుడ్ తదితరులు పాల్గొన్నారు.