మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్లకు, ఉద్యమకారులు, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకుల , తెలియజేయునది ఏమనగా, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్యక్షతన కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం నల్లగొండ లో జరిగే భారీ బహిరంగ సభ కు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మనవి.
ఇట్లు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి