Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

హైదరాబాద్ : ఈ రోజు గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 5 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

హైదరాబాద్ : ఈ రోజు గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 5 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

దేశంలో వివధ రాష్ట్రాలు నుండీ వచ్చిన మాస్టర్ అథ్లెటిక్స్ చే నిర్వహించిన వివిధ మార్చ్ రన్నింగ్ పోటీలను తిలకించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన మాస్టర్ అథ్లెటిక్స్ కు బహుమతులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో MLRIT చైర్మన్ తెలంగాణా రాష్ట్ర నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ లైఫ్ & వర్కింగ్ ప్రెసడెంట్ మర్రి లక్ష్మా రెడ్డి గారు, ఆల్ ఇండియా నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శర్మ, సెక్రెటరీ రాంపాల్ శర్మ, ప్రభూ కుమార్, లక్ష్మీ, , డాక్టర్ విజయేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తదతరులు పాలుగొన్నరు .

Gallery